
Jajimalli/జాజిమల్లి (Telugu Edition)
Failed to add items
Add to basket failed.
Add to wishlist failed.
Remove from wishlist failed.
Adding to library failed
Follow podcast failed
Unfollow podcast failed
Buy Now for £5.99
No valid payment method on file.
We are sorry. We are not allowed to sell this product with the selected payment method
-
Narrated by:
-
Lakshmi Prasanna
-
By:
-
Adavi Bapiraju
About this listen
పువ్వుల్ని చూస్తూ ఆనందపడని వారెవరు? అందునా బాలికలకు పూలంటే అమితమైన ఆకర్షణ. ఆ పూలు కోసుకొని, చక్కగా జడ వేసుకొని సింగారించుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అటువంటి బాలికల్లో ఒక్కరే మన ఈ ' జాజిమల్లి' కథ లో పద్దాలు. తన చిన్న నాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, వివిధ రకాల పూలని చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి జీవితం ఈ కథ. జాజిమల్లి ఒక సాంఘీక నవల. ఈ కథ లో పద్దాలు జీవితం చుట్టూ జరిగే అనేక సంఘటనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కథా గమనాన్ని ముందుకు జరుపుతూ నాటకీయ సంభాషణల తో మనల్ని ఆద్యంతం తన రచనా శైలి తో రంజింపజేస్తాడు బాపిరాజు ఈ నవల లో.
Flowers indicate a lot of special feelings to many. Flowers are often taken for sensitivity. A lot of young girls have a fascination with flowers. Many young girls want to get dressed up nicely, do their hair properly, and then decorate their hair with nice flowers. They have a great attachment to flowers. In this story Jajimalli, Paddalu also has a special attachment with flowers. There are a lot of situations in her life that are thought-provoking. Around dramatic situations with interesting conversations, the story will remain with us for a long time.
Please Note: This audiobook is in Telugu.
©2022 Adavi Bapiraju (P)2022 Storyside IN